మధుబాబు
| మధుబాబు | |
![]() |
|
| జన్మ నామం | వల్లూరు మధుసూధన రావు |
|---|---|
| జననం | నవంబరు 14 1948 (వయసు 64) |
| నివాసం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా |
| ఇతర పేర్లు | మధుబాబు |
| వృత్తి | ఉపాధ్యాయుడు రచయిత |
| మతం | హిందూ |
మధుబాబు తెలుగు నవలా రచయిత, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు రాస్తూ ఉంటారు. షాడో వీరి నవలలో సాధారణంగా కధానాయకుడు., కొన్ని నవలలలో వాత్సవ్, కూడా కధానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పరు, దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు.
విజయవాడకు చెందిన ఈయన 60 కి పైగా నవలలను షాడో కధానాయకునిగా ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత మరియు హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించినది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు.మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో ప్రతి వారం ధారావాహికగా వస్తుంది. మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో హెడ్ మాస్టారుగా పని చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యారు. మధుబాబు ఈమధ్య మెర్క్యురీ ఎంటర్ టైన్మంట్ అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించారు. మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.
విషయ సూచిక |
రచనలు [మార్చు]
పరిశోధనాత్మక నవలలు [మార్చు]
- ఎ బుల్లెట్ ఫర్ షాడో
- ఎ డెవిల్ ఎ స్పై (మూడు భాగాలు)
- ఏంజెల్ అఫ్ డెత్(రెండు భాగాలు)
- అస్సుల్ట్ ఆన్ షాడో (రెండు భాగాలు)
- అస్సైన్మెంట్ లవ్ బర్డ్
- అస్సైన్మెంట్ కరాచి (రెండు భాగాలు)
- ఎ జర్నీ టు హెల్
- ఎ మినిట్ ఇన్ హెల్
- బాబా
- బద్మాష్
- బంజి
- భోలసంకర్ (రెండు భాగాలు)
- బ్లడి బోర్డర్
- బ్లడ్ హౌన్డ్
- బొంబింగ్ స్క్యడ్
- బ్రెయిన్ వాషర్స్
- బ్రోకెన్ రివోల్వర్
- బఫ్ఫలో హంటర్స్
- బర్మ డాల్
- కార్నివాల్ ఫర్ కిల్లర్స్
- చైనీస్ బ్యూటీ
- చైనీసు మాస్క్
- చైనీసు పజిల్
- చిచ్చర పిడుగు
- కమాండర్ షాడో
- కౌంటర్ ఫీట్ కిల్లర్స్
- సి.ఐ.డి షాడో
- డాగర్ అఫ్ షాడో
- డేంజరస్ డైఅబ్లిక్ (రెండు భాగాలు)
- డేంజరస్ గేమ్ (రెండు భాగాలు)
- డెడ్లీ స్పై
- డియర్ షాడో
- డెత్ ఇన్ ది జంగిల్(రెండు భాగాలు)
- డెవిల్స్ ఇన్ నికోబార్
- డర్ట్టి డెవిల్
- డా. షాడో
- డా. జీరో
- డ్యుయల్ అట్ డబుల్ రన్
- డైనమైట్ దొర
- ఫైటింగ్ ఫోర్
- ఫస్ట్ అఫ్ షాడో
- ఫ్లయింగ్ బాంబు
- ఫ్లయింగ్ హార్స్
- ఫ్లయింగ్ ఫలకాన్
- గోల్డెన్ రోబే
- గ్రేనేడు గ్రూప్
- గన్ ఫైటు ఇన్ గ్రీన్లాండ్
- గన్స్ ఇన్ ది నైట్
- హర్రర్స్ అఫ్ డర్క్నెస్స్
- ఇన్స్పెక్టర్ షాడో
- జాగుర్ జస్వంత్
- జూనియర్ ఎజేంట్ శ్రీకర్
- కాలకన్య
- కాలనాగు
- కాలికాలయం (మూడు భాగాలు)
- కళ్యాణ తిలకం
- కనకాల లోయ
- కేండో వారియర్
- కిల్ క్విక్ ఆర్ డై
- కిల్ థెం Mr.షాడో
- కిల్లర్స్ గ్యాంగ్
- కిస్ కిస్ కిల్ కిల్
- లైసెన్స్ టు కిల్
- మధు మాలిని
- మేరనాం రాజుల్ల
- మిడ్ నైట్ అడ్వంచర్(రెండు భాగాలు)
- మిడ్ నైట్ ప్లస్ వన్(రెండు భాగాలు)
- మిషిన్ టు పీకింగ్
- మర్దరింగ్ డెవిల్స్
- నెవర్ లవ్ ఎ స్పై
- నైట్ వాకర్
- నెంబర్ 28
- ఒన్స్ అగైన్ షాడో
- ఆపరేషన్ ఆరిజోన
- ఆపరేషన్ బెంగాల్ టైగర్
- ఆపరేషన్ కౌంటర్ స్పై
- ఆపరేషన్ డబుల్ క్రాస్
- ఆపరేషన్ కాబుల్
- ప్లీజ్ హెల్ప్ మీ
- ప్రొఫెసర్ షాడో
- రెడ్ షాడో
- రివెంజ్ రివెంజ్
- రన్ షాడో రన్
- రన్ ఫర్ ది బోర్డర్
- రన్ ఫర్ ది హైల్యాన్డ్స్
- సైంటిస్ట్ షాడో
- సైంటిస్ట్ మిస్ మాధురి
- సిక్రేట్ ఎజేంట్ Mr.షాడో
- సెవెంత్ కిల్లర్
- షాడో ఇన్ బాఘ్దాద్
- షాడో ఇన్ బార్నెఒ
- షాడో ఇన్ హైదరాబాద్
- షాడో ఇన్ ది జంగిల్
- షాడో ఇన్ కోఛిన్
- షాడో ఇన్ జపాన్
- షాడో ఇన్ సిక్కిం
- షాడో ఇన్ తైలాండ్
- షాడో ది అవెంజర్
- షాడో !
- షాడో ! షాడో !!
- షాడో ! షాడో !! షాడో !!!
- షాడో ది స్పై కింగ్
- షాడో వొస్తున్నాడు జాగ్రత్త
- సిల్వర్ కింగ్
- స్పైడర్ వెబ్
- టేస్ట్ ఫర్ డెత్
- టెంపుల్ అఫ్ డెత్
- టెన్ అగైన్స్త్ షాడో (రెండు భాగాలు)
- టెర్ర 205 (రెండు భాగాలు)
- టెర్రర్ ఐ ల్యాండ్
- ది కోర్స్ అఫ్ కుంగ్ ఫు
- ది గర్ల్ ఫ్రొం సి.ఐ.బి.
- ది కిల్లర్ ఫ్రొం సి.ఐ.బి.
- టైగర్ మున్న
- టైం ఫర్ లవ్
- టు షాడో విత్ లవ్
- ట్రబుల్ మేకర్స్
- టు మయిల్స్ టు ది బోర్దర్
- విప్లవం వర్ధిల్లాలి
- వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవు
- హు ఆర్ యు
- యముడు
నవలలు [మార్చు]
- ఆనంద జ్యోతి
- ఆర్తి
- అతను
- భవాని
- బొమ్మ
- క్రైం కార్నర్
- చక్ర తీర్ధం
- డెత్ వారంట్
- ఫైనల్ వార్నింగ్
- ఘర్షణ
- హెచ్చరిక
- జ్వాలాముఖి
- కంకన రహస్యం
- నందిని
- పాము
- పులి మడుగు
- రహస్యం
- రుద్రాణి
- రెడ్ అలెర్ట్
- రెడ్ సిల్వర్
- రుద్ర భూమి
- సాలభంజిక
- సాధన
- శిక్ష (రెండు భాగాలు)
- స్పందన
- శంకర్ దాదా (రెండు భాగాలు)
- శ్రావని
- స్వర్ణ ఖడ్గం (రెండు భాగాలు)
- టైగర్ వాత్సవ
- టైం బాంబు
- టాప్ సిక్రేట్
- టాప్ టెన్
- టచ్ మీ నాట్
- వెన్నెల మడుగు
- వర్జిన్ ఐస్లాండ్
- విశ్వ ప్రయత్నం
టీవీ ధారావాహికలు [మార్చు]
- చక్ర తీర్ధం (ఈ టీవీ)
- కాళికాలయం ( జెమిని టీవీ)
- శంకర్ దాదా (నిర్మాణం లో వున్నది)
- శిక్ష (నిర్మాణం లో వున్నది)
