మధ్య చెవి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| మధ్య చెవి | |
|---|---|
| మూస:Middle ear map | |
| Bones and muscles in the tympanic cavity in the middle ear | |
| లాటిన్ | auris media |
| గ్రే'స్ | subject #230 1037 |
| నాడి | glossopharyngeal nerve |
| MeSH | Middle+ear |
| Dorlands/Elsevier | a_73/12169777 |
మధ్య చెవి (Middle ear) చెవిలోని మూడు భాగాలలో మధ్య భాగం. ఇది గ్రసనితో శ్రోతఃపథం ద్వారా కలిసి, కర్ణాస్థులు కలిగి ఉంటుంది. వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యగా కర్ణభేరి ఉంటుంది.