మనసారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనసారా
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిబాబు
నిర్మాణం కె. ప్రకాశ్ బాబు
తారాగణం భానుచందర్
ఎమ్మెస్ నారాయణ
కృష్ణ భగవాన్
విక్రమ్
శ్రీదివ్య
మల్లేశ్ బలష్టు
సంగీతం శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం సుధాకర్ రెడ్డి యక్కంటి
విడుదల తేదీ డిసెంబర్ 10,2010
భాష తెలుగు

మనసారా 2010 డిసెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. మూవింగ్ ఇమేజెస్ ప్రొడక్షన్స్ పతాకంపై కడియాల ప్రఖాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.రవిబాబు దర్శకత్వం వహించాడు. పద్మప్రియ సమర్పించిన ఈ సినిమాలో భానుచందర్, ఎం.ఎస్.నారాయణ, శ్రీ దివ్య లు ప్రధాన తారాగణంగా నటించగా, శేఖర్ చంద్ర సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సాహిత్యం: భాస్కరభట్ల
  • దర్శకత్వం: రవిబాబు
  • ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి యక్కంటి
  • నిర్మాత: ప్రకాష్ బాబు కడియాల

పాటల జాబితా[మార్చు]

  • నువ్విలా , కృష్ణ చైతన్య
  • పరవా లేదు, గీతా మాధురి,
  • ఓ పిచ్చి ప్రేమా , రంజిత్
  • మెల్ల మెల్లగా, కృష్ణ చైతన్య, గీతా మాధురి
  • నిన్నే నిన్నే, గీతా మాధురి
  • ఆకాశం తలవంచాలి , రంజిత్
  • దీ బల్లాడ్ ఆఫ్ కృష్ణ కుట్టి, మనో, ప్రణవి

మూలాలు[మార్చు]

  1. "Manasara (2010)". Indiancine.ma. Retrieved 2021-06-07.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మనసారా&oldid=4003923" నుండి వెలికితీశారు