మనుషులంతా ఒక్కటే
వికీపీడియా నుండి
| మనుష్యులంతా ఒక్కటే (1976) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| గీతరచన | సి.నారాయణరెడ్డి |
| నిర్మాణ సంస్థ | ఆదిత్య చిత్ర |
| భాష | తెలుగు |
మనుషులంతా ఒక్కటే 1976లొ విడుదలైన తెలుగు చిత్రం. ఎన్.టి.ఆర్. మరియు దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం.
చిత్రకథ[మార్చు]
సత్యనారాయణ నిరంకుశుడైన జమిందారు. అతని కొడుకు రామారావు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంటాడు. అతను చేసిన పొరపాటు వల్ల తండ్రిని కోల్పోయిన జమున వల్ల పరివర్తన చెందుతాడు. పేద వారితో కలిసి తండ్రిని వ్యతిరేకిస్తాడు.జమునను పెళ్ళి చేసుకుంటాడు. జమిందారు కొడుకును హత్యచేయిస్తాడు. జమున కొడుకు (మరో) రామారావు తన తాత ఆట కట్టిస్తాడు.
పాటలు[మార్చు]
- అనుభవించురాజా
- కాలంకాదూ ఖర్మా కాదూ విధి వ్రాసిన రాత కానేకాదూ, మనిషే మనిషికి ద్రోహంచేశాడు.
- నిన్నేపెళ్ళాడుతా, రాముడూ భీముడూ, రాముని మించిన రాముడు
- తాతా బాగున్నావా,ఏం తాతా బాగున్నావా?
- ముత్యాలూ వస్తావా ? అడిగిందీ ఇస్తావా
- వీరాభిమన్యు (బుర్రకథ)
