మనుషులు మారాలి
వికీపీడియా నుండి
| మనుషులు మారాలి (1969) | |
| దర్శకత్వం | వి.మధుసూదనరావు |
|---|---|
| నిర్మాణం | ఎస్.ఎస్. బాలన్ |
| తారాగణం | శోభన్ బాబు, శారద, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, హరనాధ్ |
| సంగీతం | కె.వి. మహదేవన్ |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| గీతరచన | శ్రీశ్రీ |
| నిర్మాణ సంస్థ | జెమిని |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏదెసకో | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం మరల మరల ప్రతియేడూ మధుర మధుర గీతం జన్మదిన వినోదం | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
| పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
- అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా - ఎస్.పి.బాలు, పి.సుశీల
- సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.