మన్మధ లీల
వికీపీడియా నుండి
| మన్మధ లీల (1976) | |
| నిర్మాణ సంస్థ | శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
|---|---|
| భాష | తెలుగు |
మన్మధ లీల తెలుగు లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీని మూలం తమిళ చిత్రం "మన్మధ లీలై".
నటీనటులు [మార్చు]
- కమల్ హాసన్ - మధు
- హలం - రేఖ
- జయప్రద - కన్నగి
- వై. విజయ - రాంగ్ నంబర్
- మహేంద్ర
- రాధా రవి
పాటలు [మార్చు]
- హలో మై డియర్ రాంగ్ నంబర్ - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి
- కుశలమేనా కుర్రదానా