మన ఊరి పాండవులు
వికీపీడియా నుండి
చిరంజీవి తొలి వంద రోజుల చిత్రం
| మన వూరి పాండవులు (1978) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | బాపు |
| నిర్మాణం | జయకృష్ణ |
| కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
| చిత్రానువాదం | ముళ్ళపూడి వెంకటరమణ |
| తారాగణం | కృష్ణంరాజు, గీత, రావుగోపాలరావు, మురళీమోహన్, ప్రసాదబాబు, చిరంజీవి, మాడా, అల్లురామలింగయ్య, శుభ, భానుచందర్, కాంతారావు, సారధి, ఝాన్సీ, జయమాలిని, హలం |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల |
| గీతరచన | ఆరుద్ర, కొసరాజు |
| సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
| ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
| నిర్మాణ సంస్థ | జయ కృష్ణ మూవీస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు [మార్చు]
| గీతం | రచన | గాయకులు |
|---|---|---|
| పిరికి మందు తాగి ఊరి నిదరోతుంది | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| జెండాపై కపిరాజురా గండరగండ లేవరా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎమ్.ఎస్.రామారావు |
| నల్లా నల్లని | కొసరాజు | జి.ఆనంద్, ఎస్.పి.శైలజ |
| ఒరే పిచ్చి సన్నాసి ఇలా చూడి ఇలా చూడు ఇటుకేసి | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| సిత్రాలు సేయరో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ప్రారంభం | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| పాండవులు పాండవులు తుమ్మెదా మనవురి పాండవులు తుమ్మెదా | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్, ఎమ్మెస్ రామారావు |
| స్వాగతం సుస్వాగతం | ఆరుద్ర | రావు గోపాల రావు, పి. సుశీల |
