మయోపతీ
వికీపీడియా నుండి
| ICD-10 | G71.-G72., M60.-M63. |
|---|---|
| ICD-9 | 359.4-359.9, 728-728 |
| DiseasesDB | 8723 |
| eMedicine | emerg/328 |
| MeSH | D009135 |
వైద్యశాస్త్రం ప్రకారం మయోపతీ (myopathy) అనగా ప్రాథమికంగా కండరాలకు సంబంధించిన వ్యాధి[1] వీటిలోని పోగులు పనిచేయక పోవడం వలన కండరాల బలహీనత (muscular weakness) కలుగుతుంది. "Myopathy" simply means muscle disease (myo- Greek μυο "muscle" + pathos -pathy Greek "suffering"). దీనిని న్యూరోపతీ (Neuropathies or neurogenic disorders) పోల్చితే నరాల వ్యాధులలో కూడా కండరాలు పనిచేయవు. వీనికి మయోపతీ అని పిలవకూడదు.