మరీచి మహర్షి

వికీపీడియా నుండి
  • ఋషి మరీచి, రిషి మరీచి లేదా మరీచి లేదామరీచి మహర్షి (RSI Marīci, ऋषि मरीचि) (ఒక కాంతి రేఖ అని అర్థం) బ్రహ్మ కుమారుడు.
  • సృష్టి కార్యము నకు తనకు సాయముగా శక్తి సంపన్నులగు 10 మంది ప్రజాపతులను ఈ క్రింద సూచించిన వారిని బ్రహ్మ దేవుడు జనింప జేసెను. వారిలో మరీచి ఒకరు. అందులో తొమ్మండుగురిని తన శరీరము ద్వారా ఒకరు మానసము నుండి ఉద్భవించినారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు.
  1. మరీచి మహర్షి
  2. అత్రి మహర్షి
  3. అంగీరస మహర్షి
  4. పులహ మహర్షి
  5. పులహస్త్య మహర్షి
  6. క్రతు మహర్షి
  7. వశిష్ట మహర్షి
  8. ప్రాచేతస మహర్షి
  9. భృగు మహర్షి
  10. నారద మహర్షి

విషయ సూచిక

[మార్చు] వివాహము

  • కర్దమ ప్రజాపతి మరియు దేవహుతి లకు తొమ్మిది మంది సంతానం. వీరిలో దివ్య సుందరి కర్దమ ప్రజాపతి పెద్ద కుమార్తె ఐన కళ ను మరీచి కిచ్చి వివాహ మొనర్చెను.

[మార్చు] సంతానం

  • ఒకనాడు కళ మనసులోని మాటను తన భర్తతో; మనకన్నా మిన్న అయిన, సర్వ జీవ రాశులను సృష్టించ గల సామర్ద్యము గల ఓక పుత్రుడు, సమస్త లోకముల యందు కీర్తి నీయురాలు అగు ఒక ఉత్తమ పుత్రికను ప్రసాదించమని , కోరుకోవడము జరుగుతుంది. ఆ తదుపరి కొంత కాలమునకు కశ్యపుడు అను కుమారుడు, మరి కొంత కాలమునకు పూర్ణిమ అను కుమార్తె కళకు కలిగిరి.

[మార్చు] మరీచిస్మృతి

  • మరీచి మహర్షి మహాతపస్వి, విరాగి, మహాజ్ఞాని, స్మృతికర్త. మరీచి మహర్షి పేరున ఒక ధర్మశాస్త్రము ''మరీచిస్మృతి'' ఉన్నది.

[మార్చు] సూచనలు

మూస:హిందూ మతం పురాణాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె