మరుగుజ్జు వృక్షాలు

వికీపీడియా నుండి
జర్మనీలోని బోన్సాయి చెట్టు.

బోన్సాయి (ఆంగ్లం Bonsai) చెట్లను వామన వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలు అని పిలుస్తారు. లోతు తక్కువగల ట్రేలు లేదా కంటైనర్ లలో ఏళ్ళ తరబడి పెంచే వాటినే బోన్సాయి చెట్లు అంటారు. మరుగుజ్జు చెట్లను ఇళ్ళలో సరైన ప్రదేశంలో ఉంచితే ఇంటి అందం పెరుగుతుంది. వీటి కోసం మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని దృఢంగా నిలిచి తర్ఫీదుకు అనువుగాఉండి, ఆకులు, పండ్లు, పూలు చిన్నవిగా ఉండే చెట్లను ఎంచుకోవాలి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు