మర్రిచెట్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్రిచెట్లపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523263 Edit this on Wikidata


మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

  • లక్ష్మీవిలాస్ బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ నూతన శాఖను, 2015, అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
  • కరూర్ వైశ్యా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, శ్రీ సాయి వెంకట మంజునాథ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన భవనంలో, 2016, ఫిబ్రవరి-5వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించెదరు.

అంగనవాడీ కేంద్రం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

మేదరమెట్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.
  • శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం.

ఈ ఆలయాలలో వార్షిక తిరునాళ్ళు, పతి సంవత్సరం ఉగాదిరోజున విభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి పొంగళ్ళు, ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో భాగం రాత్రికి విద్యుత్తు ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయుదురు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

మర్రిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భారీగా విచ్చేసిన భక్తజనసందోహం మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామంలోని పరిశ్రమలు[మార్చు]

  • అక్షయ గ్రానైట్ కటింగ్ కర్మాగారం.
  • సత్యసాయి గ్రానైట్ కటింగ్ కర్మాగారం.
  • శ్రీ సాయి వెంకట మంజునాథ గ్రానైట్ ఫ్యాక్టరీ.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]