మలయాళ మనోరమ
వికీపీడియా నుండి
| రకము | దినపత్రిక |
|---|---|
| ఫార్మాటు | బ్రాడ్ షీట్ |
|
|
|
| యాజమాన్యం | |
| స్థాపన | 1888 |
| ప్రధాన కేంద్రము | కొట్టాయం |
|
|
|
| వెబ్‌సైటు: manoramaonline | |
మలయాళ మనోరమ (మలయాళం: മലയാള മനോരമ) కేరళ లోని ఒక ప్రముఖ మరియు పేరొందిన 'మలయాళ' దినపత్రిక. ఇది భారతదేశంలోనే అత్యధిక సర్కులేషన్ గల దిన పత్రిక. దీని యాజమాన్యం వార్తాపత్రికనే గాక "ఇయర్ బుక్" నూ ప్రచురిస్తూంది. దీనిని 1888 లో "కండథీల్ వర్గీస్ మాపిల్లై" స్థాపించారు. ఈ పత్రిక మార్చి 14 1890 న మొదటిసారిగా ప్రజలముందుకొచ్చింది. దీనిని చదివేవారి సంఖ్య 88 లక్షలు మరియు దీని సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు ఇటీవల చేరుకుంది.