మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
(మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో మల్కాజ్ గిరి మండలం ఒక్కటే కలదు. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,87,069
- ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):3,00,353
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 ఆకుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ కనకారెడ్డి ప్రజారాజ్యం పార్టీ
[మార్చు] మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
|
||||||||