మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి పోటీ చేస్తున్నాడు.[1] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన ప్రముఖ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ పోటీలో ఉన్నాడు. [2] కాంగ్రెస్ పార్టీ టికెట్ సర్వే సత్యనారాయణకు లభించింది. [3]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009