మల్లికా శెరావత్
వికీపీడియా నుండి
| మల్లికా శెరావత్ | |
షాదీసే పెహెలే చిత్ర సంగీత విడులద సందర్బంగా మల్లికా శెరావత్ |
|
| జన్మ నామం | రీమా లాంబ |
| జననం | అక్టోబర్ 24 1976 (వయసు 35) |
| భార్య/భర్త | కరణ్ సింగ్ గిల్ |
మల్లికా శెరావత్ ప్రముఖ హిందీ నటి.ఈమె అసలు పేరు రీమా లాంబా. పెళ్ళి తర్వాత విడాకులు తీసుకుని మల్లికా శెరావత్ గా పేరు మార్చుకొని చిత్రరంగంలో ప్రవేశించింది.