మస్జిద్-ఎ-ఖుబా
వికీపీడియా నుండి
మస్జిద్ ఎ ఖుబా ( Quba Mosque ) (అరబ్బీ భాష : مسجد قباء ), ఈ మస్జిద్ మదీనా నగర పొలిమేరలలో వున్నది. ఇది మొదటి ఇస్లామీయ మస్జిద్. సరిగా చెప్పాలంటే, మొట్ట మొదటి మస్జిద్.
విషయ సూచిక |
నిర్మాణం[మార్చు]
దీనిని నవీన మస్జిద్ గా అబ్దుల్ వాహెది అల్ వకీల్ 20వ శతాబ్దంలో నిర్మించాడు.
దీని ప్రస్తావన ఖురాన్ లో[మార్చు]
దీని ప్రస్తావన ఖురాన్ లో మస్జిద్ అల్ తఖ్వా అనే పేరుతో గలదు : (అత్ తౌబా :108 ). పిక్థాల్ తర్జుమా [1]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- Muhammad: The Messenger of Islam by Hajjah Amina Adil (p.286)
- The Naqshbandi Sufi Tradition Guidebook of Daily Practices and Devotions by Shaykh Muhammad Hisham Kabbani (p.301)
- Happold: The Confidence to Build by Derek Walker and Bill Addis (p.81)
బయటి లింకులు[మార్చు]