ముహమ్మద్ అజహరుద్దీన్

వికీపీడియా నుండి
(మహమద్ అజరుద్దీన్ నుండి దారిమార్పు చెందింది)
ముహమ్మద్ అజహరుద్దీన్
50px భారత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ముహమ్మద్ అజహరుద్దీన్
మారుపేరు అజహర్
జననం ఫిబ్రవరి 8 1963 (1963-02-08) (వయసు 50)
హైదరాబాదు - ఆంధ్రప్రదేశ్ - భారత్, భారత్
పాత్ర బ్యాట్స్-మ్యాన్
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మాన్
బౌలింగ్ శైలి Right-arm medium
International information
తొలి టెస్టు (cap 169) 31 డిసెంబరు 1984: v ఇంగ్లాండు
చివరి టెస్టు 2 మార్చి 2000: v దక్షిణాఫ్రికా
తొలి వన్డే (cap 51) 20 జనవరి 1985: v ఇంగ్లాండు
చివరి వన్డే 3 జూన్ 2000:  v పాకిస్తాన్
Domestic team information
Years Team
1981–2000 హైదరాబాద్ క్రికెట్ టీమ్
1983–2000 సౌత్ జోన్
1991–1994 Derbyshire
కెరీర్ గణాంకాలు
Test ODI FC LA
మ్యాచ్‌లు 99 334 229 433
పరుగులు 6,215 9,378 15,855 12,941
బ్యాటింగ్ సగటు 45.03 36.92 51.98 39.33
100s/50s 22/21 7/58 54/74 11/85
అత్యుత్తమ స్కోరు 199 153* 226 161*
వేసిన బంతులు 13 552 1,432 827
వికెట్లు 0 12 17 15
బౌలింగ్ సగటు 39.91 46.23 47.26
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0/4 3/19 3/36 3/19
క్యాచ్ లు/స్టంపింగులు 105/– 156/– 220/– 200/–

As of 13 February, 2009
Source: CricketArchive

ముహమ్మద్ అజహరుద్దీన్ (ఆంగ్లం :Mohammad Azharuddin) (జననం ఫిబ్రవరి 8 1963, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దిన్, భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్. క్రికెట్ రంగంలో బాగారాణించాడు. కానీ మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని తన క్రికెట్ కెరీర్ ను పోగొట్టుకొన్నాడు. కోర్టులో మ్యాచ్ ఫిక్సింగ్ దోషిగా నిరూపింపబడలేదు.[1] . మే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.

కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం [మార్చు]

అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్ మరియు అసద్.

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]