ముహమ్మద్ రఫీ

వికీపీడియా నుండి
(మహమ్మద్ రఫీ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మహమ్మద్ రఫీ
మహమ్మద్ రఫీ
మహమ్మద్ రఫీ
పూర్వరంగ సమాచారం
జననం డిసెంబరు 24, 1924
ప్రాంతము కోట్లా సుల్తాన్ సింగ్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం 1980(1980-07-31) (వయసు 55)
సంగీత రీతి హిందీ, ఉర్దూ మరియు ప్రాంతీయ గాయకుడు
వృత్తి గాయకుడు
వాయిద్యం నేపధ్యగాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1944–1980

మహమ్మద్ రఫీ (Mohammed Rafi) (డిసెంబర్ 24, 1924 - జూలై 31, 1980)

ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా (బాలీవుడ్) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.

హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే సిల్వర్ జూబిలీ హీరో అయ్యాడు. రఫీ, ముకేష్, మన్నాడే, కిషోర్ కుమార్ మరియు మహేంద్ర కపూర్ ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.

రఫీ గురించి[మార్చు]

పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీ ని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్ బలోచ్ లో జీనత్ బేగం తోడుగా పాడనిచ్చాడు.

రఫీ పాడిన తెలుగు పాటలు[మార్చు]

రఫీ తో జగ్గయ్య తొలి సారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు(నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి?) పాత్రకు నేపధ్యగానం చేశారు. ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు.(భలే తమ్ముడు, తల్లా? పెళ్ళామా?, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.

రఫీ పాడిన ప్రముఖ భజన్ లు[మార్చు]

షకీల్ బదాయూనీ రచన చేస్తే, నౌషాద్ సంగీత దర్శకత్వం వహిస్తే రఫీ గానంచేస్తే ఇలాంటి భజన్ లే వుంటాయి మరి.

 • హరీ ఓం, మన్ తడ్ పత్ హరీ దర్షన్ కో ఆజ్ (బైజూ బావరా)
 • భగవాన్, ఓ దునియా కే రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరె నాలే (బైజూ బావరా)
 • సుఖ్ కే సబ్ సాథీ, దుఖ్ మే నా కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఏక్ సాచా దూజా నా కోయీ (కోహినూర్)

రఫీ పాడిన కొన్ని మధుర హిందీ గీతాలు[మార్చు]

 • ఏ దునియా ఏ మెహ్ ఫిల్, మెరే కామ్ కీ నహీఁ (హీర్ రాంఝా)
 • సుహానీ రాత్ ఢల్ చుకీ, నా జానే తుమ్ కబ్ ఆవోగీ (దులారి)
 • యే జిందగీ కే మేలే యే జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే (మేలా)
 • బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)

అవార్డులు మరియు గుర్తింపులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[1]
సం. పాట సినిమా సంగీత నిర్దేశకుడు గేయరచన ఫలితం
1977[2] "క్యా హువా తేరా వాదా" హం కిసీ సే కమ్ నహీఁ ఆర్.డి.బర్మన్ మజ్రూహ్ సుల్తాన్ పురి విజేత
ఫిలిం ఫేర్ అవార్డులు[3]
సం. పాట సినిమా సంగీత దర్శకుడు గేయ రచన ఫలితం
1960 "చౌధవీఁ కా చాంద్ హో" చౌధవీ కా చాంద్ రవి షకీల్ బదాయూని విజేత
1961 "Teri Pyaari Pyaari Surat Ko" Sasural శంకర్-జైకిషన్ Hasrat Jaipuri విజేత
1961 "Husnwale Tera Jawab Nahin" ఘరానా రవి షకీల్ బదాయూనీ ప్రతిపాదన
1962 "Aye Gulbadan Aye Gulbadan" Professor శంకర్-జైకిషన్ హస్రత్ జైపురి ప్రతిపాదన
1963 "Mere Mehboob Tujhe" Mere Mehboob Naushad Ali షకీల్ బదాయూనీ ప్రతిపాదన
1964 "Chahunga Main Tujhe" దోస్తి Laxmikant-Pyarelal en:Majrooh Sultanpuri విజేత
1965 "Chhoo Lene Do Nazuk Hothon Ko" Kaajal రవి షకీల్ బదాయూనీ ప్రతిపాదన
1966 "Baharo Phool Barsao" సూరజ్ శంకర్-జైకిషన్ Hasrat Jaipuri విజేత
1968 "Dil Ke Jharoke Mein" బ్రహ్మచారి శంకర్-జైకిషన్ హస్రత్ జైపురి విజేత
1968 "మై గావూ తుమ్ సోజావో" బ్రహ్మచారి శంకర్-జైకిషన్ శైలేంద్ర ప్రతిపాదన
1969 "Badi Mastani Hai" Jeene Ki Raah శంకర్-జైకిషన్ en:Anand Bakshi ప్రతిపాదన
1970 "Khilona Jaan Kar" Khilona en:Laxmikant-Pyarelal en:Anand Bakshi ప్రతిపాదన
1973 "Hum Ko To Jaan Se Pyaari" Naina శంకర్-జైకిషన్ హస్రత్ జైపురి ప్రతిపాదన
1974 "Achha Hi Huva Dil Toot Gaya" Maa Bahen Aur Biwi Sharda ఖమర్ జలాలాబాది, Vedpal Varma ప్రతిపాదన
1977 "Kya Hua Tera Wada" Hum Kisise Kum Naheen R.D. Burman en:Majrooh Sultanpuri విజేత
1977 "Parda Hai Parda" en:Amar Akbar Anthony en:Laxmikant-Pyarelal en:Anand Bakshi ప్రతిపాదన
1978 "Aadmi Musaafir Hai" Apnapan en:Laxmikant-Pyarelal en:Anand Bakshi ప్రతిపాదన
1979 "Chalo Re Doli Uthao Kahaar" జానీ దుష్మన్ en:Laxmikant-Pyarelal Varma Malik ప్రతిపాదన
1980 "Mere Dost Kissa Yeh" దోస్తానా en:Laxmikant-Pyarelal ఆనంద్ బక్షి ప్రతిపాదన
1980 "Dard-e-dil Dard-e-jigar" Karz en:Laxmikant-Pyarelal ఆనంద్ బక్షి ప్రతిపాదన
1980 "Maine Poocha Chand Se" Abdullah R.D. Burman ఆనంద్ బక్షి ప్రతిపాదన
Bengal Film Journalists' Association Awards
సం. సినిమా సంగీత దర్శకుడు గేయరచన ఫలితం
1957 తుమ్ సా నహీఁ దేఖా O. P. Nayyar Majrooh Sultanpuri విజేత
1965[4] en:Dosti en:Laxmikant-Pyarelal en:Majrooh Sultanpuri విజేత
1966[5] Arzoo శంకర్-జైకిషన్ హస్రత్ జైపురి విజేత
సుర్ శ్రింగార్ అవార్డ్
సం. సినిమా సంగీత దర్శకుడు గేయరచన ఫలితం
1964 చిత్రలేఖ రోషన్ సాహిర్ లూధియానవి[6] విజేత
గౌరవాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం

మూస:FilmfareAwardBestMaleSinger

మూలాలు[మార్చు]

 1. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 633–. ISBN 978-81-7991-066-5. Retrieved 4 September 2012. 
 2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; tribuneindia_sang_for_kishore అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. "Filmfare Awards list". The Times Of India. 
 4. "1965- 28th Annual BFJA Awards - Awards For The Year 1964". Bengal Film Journalists' Association. Retrieved 14 December 2008. [dead link]
 5. "1966: 29th Annual BFJA Awards - Awards For The Year 1965". Bengal Film Journalists' Association. Retrieved 22 October 2009. [dead link]
 6. "His Voice swayed millions". Retrieved 25 December 2010. 
 7. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; sangeetmahal_hall_of_fame అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 8. October 2009+12:28:13/ "Mohd Rafi and Lata: Singers of Millennium". Retrieved 25 October 2009. 

బయటి లింకులు[మార్చు]