మహావాక్యము
వికీపీడియా నుండి
(మహావాక్యాలు నుండి దారిమార్పు చెందింది)
హిందూమతం లోని ఆధ్యాత్మిక , ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.
- ఆ మహావాక్యాలు :-
| సంఖ్య | వాక్యం | అర్థం | ఉపనిషత్తు | వేదం |
|---|---|---|---|---|
| 1 | ప్రజ్ఞానం బ్రహ్మ(प्रज्नानम ब्रह्म) | Supreme Knowledge is Brahma | ఐతరీయోపనిషత్తు | ఋగ్వేదము |
| 2. | ఆహం బ్రహ్మాస్మి (अहम ब्रह्मास्मि) | I am Brahma | బృహదారణ్యకోపనిషత్తు | యజుర్వేదము |
| 3. | తత్ త్వమసి (तत्त्त्वमसि) | That thou art | ఛాందోగ్యోపనిషత్తు | సామవేదము |
| 4. | అయమాత్మా బ్రహ్మ (अयमात्मा ब्रह्म) | This Atman is Brahma | ముండకోపనిషత్తు | అధర్వణవేదము |