మాంగల్యమే మగువ ధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాంగల్యమే మగువ ధనం
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం శివాజీ గణేశన్, దేవిక, ఎస్.వి. రంగారావు, నంబియార్, ముత్తురామన్, ఎం.వి. రాజమ్మ
నిర్మాణ సంస్థ శ్రీనివాసా ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మాంగల్యమే మగువ ధనం 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కమలా పిక్చర్స్ పతాకంపై టి.ఎన్. శ్రీనివాసన్, ఎన్.నాగసుబ్రమణ్యం లు నిర్మించిన ఈ సినిమాకు పి.మాధవన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, దేవిక, ఎస్.వి.రంగారావు లు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్, పెండ్యాల శ్రీనివాస్ లు సంగీతాన్నందించారు.[2]

తారాగణం[మార్చు]

  • శివాజీ గణేషన్,
  • దేవిక,
  • ఎస్.వి. రంగారావు,
  • ఎం.వి. రాజమ్మ,
  • ఎం.ఎన్. నంబియార్,
  • సుందరీబాయి,
  • ఆర్. ముత్తురామన్,
  • జయంతి,
  • వి.కె. రామస్వామి,
  • ఓ.ఎ.కె. దేవర్,
  • ఎన్.ఎ.కన్నన్,
  • పి.ఎస్. సరస్వతి,
  • నాగేష్ బాబు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి. మాధవన్
  • నిర్మాత: టి.ఎన్. శ్రీనివాసన్, ఎన్.నాగసుబ్రమణ్యం;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్, పెండ్యాల శ్రీనివాస్;
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • సమర్పించినవారు: శ్రీనివాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్;
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: తెలియదు;
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, కె. అప్పారావు, ఎల్.ఆర్. ఈశ్వరి

పాటలు[మార్చు]

  1. ఏదీ లేదు నాకు ఎందుకో నీకు టెక్కు నిండు వయసు - కె. అప్పారావు
  2. కన్నులతో పలికేటి వయసే నవ నాట్యాలే ఆడుసుమా - ఘంటసాల
  3. నడకా నీ నడకా ఒక తీయని మైకం నించులే చిలుకా నీ అలుకా - ఘంటసాల
  4. మృదుపవనాలీవేళ వేణువుల నూదునో మధురానురాగ - పి.సుశీల, ఘంటసాల
  5. విధి భయంకర తాండవమే ఒక జీవిత మాహూతి కోరెసుమా - ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/07/1965_25.html[permanent dead link]
  2. "Mangalyame Maguva Dhanam (1965)". Indiancine.ma. Retrieved 2021-05-07.