మాక్సిం గోర్కీ
వికీపీడియా నుండి
| అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ | |
గోర్కీ సంతకంతో కూడిన చిత్రం |
|
| కలం పేరు: | మాక్సిమ్ గోర్కీ |
|---|---|
| జననం: | మార్చి 28 1868 నిజ్ఞీ నొవ్గోరోడ్, రష్యన్ సామ్రాజ్యం |
| మరణం: | జూన్ 18 1936 (68 సంవత్సరాలు) మాస్కో, యు.ఎస్.ఎస్.ఆర్ |
| వృత్తి: | రచయిత, రాజకీయ ఉద్యమకారుడు |
| జాతీయత: | రష్యన్ (సోవియట్) |
| Literary movement: | Socialist Realism |
అలెక్సీ మాక్సిమోవిక్ పెష్కోవ్ (రష్యన్ లో Алексей Максимович Пешков) (మార్చి 28,1868 – జూన్ 18, 1936), మాక్సిం గోర్కీ గా ప్రసిద్ధి. రష్యా కు చెందిన ప్రఖ్యాత రచయిత. "సోషల్ రియలిజం" (సాహిత్య విధానము మరియు రాజకీయ ఉద్యమం) స్థాపకుడు.
సుభాషితాలు[మార్చు]
- "లొంగని శత్రువుకు మరచిపోండి."
- "పని, ఆనందమైతే, జీవితం సంతోషమోతుంది! పని, బాధ్యతైతే, జీవితం బానిసత్వమౌతుంది."
- "ఒక అసంతోషి, ఇంకో అసంతోషి కోసం వెతికి, ఆనందం పొందుతాడు."
ఇవీ చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- Brief biography
- Maxim Gorky Internet Archive at Marxists.org
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Maxim Gorky పేజీ
- "Anton Chekhov: Fragments of Recollections" by Maxim Gorky
- Some works of Maxim Gorky in the original Russian
- The Song of the Stormy Petrel in original Russian
- The Song of the Storm-Finch translated into English by Alice Stone Blackwell
- మూస:Gutenberg author
- Informative review of Gorky's short fiction
- Text of Gorky Essay on Coney Island
- Marxist Tributes to Maxim Gorky
- Maxim the Bitter Life experiences influencing the work of Maxim Gorky
- A collection of images of the Maxim Gorkiy A collection of images of the Maxim Gorkiy