మాగుంట శ్రీనివాసులురెడ్డి
వికీపీడియా నుండి
| మాగుంట శ్రీనివాసులురెడ్డి | |
|
|
|
| నియోజకవర్గము | ఒంగోలు |
|---|---|
|
|
|
| జననం | అక్టోబరు 15 1953 (వయసు 59) నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
| భార్య/భర్త | మాగుంట గీతలత |
| సంతానము | 2 కుమారులు |
| నివాసము | ఒంగోలు |
| September 16, 2006
|
|
మాగుంట శ్రీనివాసులురెడ్డి (జ: 15 అక్టోబర్, 1953) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.