మాచిపత్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాచిపత్రి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: ఆస్టరేలిస్
కుటుంబం: ఆస్టరేసి
జాతి: ఆర్టిమీసియా
ప్రజాతి: ఆ. వల్గారిస్
ద్వినామీకరణం
ఆర్టిమీసియా వల్గారిస్
లి.

మాచిపత్రి ఒక రకమైన మందుమొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ (Artemesia vulgaris). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు[మార్చు]

  • సువాసన వెదజల్లే బహువార్షిక గుల్మం.
  • అనేక తమ్మెలుగా చీలిన వివిధ ఆకారాలు గల సరళ పత్రాలు.
  • భిన్నపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు. ఊలు వంటి నూగున్న రక్షకపత్రాలు.
"http://te.wikipedia.org/w/index.php?title=మాచిపత్రి&oldid=917477" నుండి వెలికితీశారు