మాడవీధులు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మాడ వీదులు: తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టు వున్న ప్రధాన రహదారిని మాడ వీదులు అంటారు. ఉత్సవ సందర్బాలలో స్వామి వారిని వివిద వాహనాలపై, రధాల పై వూరేగింపుగా ఈ మాడ వీదులలో ఊరేగిస్తారు.