మాత్రికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాత్రిక

మాత్రిక (బహువచనం:మాత్రికలు) అనేది గణిత శాస్త్రములోని ఒక భావన. దీర్ఘచతురస్రాకారంలో అమర్చిన ఒక సంఖ్యల అమరికను మాత్రిక అంటారు.

నిర్వచనం, కొన్ని సంకేతాలు[మార్చు]

ఉదాహరణలు[మార్చు]

  or  

A అనేది మాత్రిక. లేదా స్థానంలో ఉన్న మూలకం 7.

R అనేది మాత్రిక, లేదా 9 మూలకాలు గల పంక్తి మాత్రిక.

మాత్రికల రకాలు[మార్చు]

పంక్తి మాత్రిక[మార్చు]

ఏదైనా మాత్రికలో మాలకాలన్నీ ఒకే అడ్డ వరుసలో అమరి ఉంటే దానిని పంక్తి మాత్రిక అంటారు.

దొంతి మాత్రిక[మార్చు]

ఒక మాత్రికలోని మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమరి ఉంటే దాన్ని దొంతి మాత్రిక అంటారు. అనగా ఈ మాత్రిక N*1 గా


చతురస్ర మాత్రిక[మార్చు]

ఒక మాత్రికలోని నిలువు వరసల సంఖ్య అడ్డు వరసల సంఖ్యకు సమానమైతే దాన్ని చతురస్ర మాత్రిక అంటారు.

  • సార్వత్రిక మాత్రిక
  • సౌష్టవ మాత్రిక
  • సంఖ్యా మాత్రిక

మాత్రికల కూడికలు[మార్చు]

రెండు లేదా అంతకన్నా ఎక్కువ మాత్రికలు ఒకే తరగతికి చెందినవై ఉంటే వాటిని కూడవచ్చు. A, B అనేవి రెండు m X n తరగతికి చెందిన మాత్రికలైతే వాటి మొత్తం A+Bని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.

ఉదాహరణకు

మాత్రికల గుణకారం[మార్చు]

A అనేది m X n, B అనేది n X p తరగతికి చెందిన మాత్రికలైతే వాటి లబ్ధాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.

for each pair . For example:

మాతిక అను పదతిని కీ.పూ 800 సంలో ఉపయోగించారు.

మాతికలను ఉపయోగించి భౌతిక మరియ్ యాంతిక శాసాలలో సమీకరణాలను సాధించుట కొరకు ఉపయోగిసారు.