మాథ్యూ హేడెన్

వికీపీడియా నుండి

మాథ్యూ హేడెన్ (జననం: అక్టోబర్ 29, 1971) ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసే హేడెన్ బలమైన స్ట్రోక్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ప్రధానమైన ఓపెనర్ గా ఆడాడు.

హేడెన్ స్టాండింగ్ మై గ్రౌండ్ అనే ఆత్మకథ రాశాడు. ఇవి కాక వంటలంటే కూడా ఆసక్తి గత కొన్ని సంవత్సరాల్లో మూడు వంటల పుస్తకాలు రాశాడు. ఆయనకు సర్ఫింగ్ అంటే కూడా ఇష్టం.ఆయన భార్య పేరు కెల్లీ. వాళ్ళకి ముగ్గురు సంతానం. హేడెన్ తల్లి సంగీత విద్వాంసురాలు. తండ్రి ఒక వ్యవసాయదారుడు. [1]

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు