మానవతి రాగము
వికీపీడియా నుండి
మానవతి రాగము (ఆంగ్లం: Manavati; సంస్కృతం: मानवति), కర్ణాటక సంగీతంలో 5వ మేళకర్త రాగము.[1]
విషయ సూచిక |
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R1 G1 M1 P D2 N3 S)
-
-
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N3 D2 P M1 G1 R1 S)
-
-
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం మరియు కాకళి నిషాధం. ఇది 41 మేళకర్త పావని రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు [మార్చు]
చాలామంది వాగ్గేయకారులు మానవతి రాగంలో కీర్తనల్ని రచించారు.
- ఎవరితో నీ తేలుదు - త్యాగరాజ స్వామి వారి కీర్తన
- నిజభక్తిం - కోటీశ్వర అయ్యర్
జన్య రాగాలు [మార్చు]
మానవతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు [మార్చు]
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||