మానవుడు - దానవుడు (1972 సినిమా)
వికీపీడియా నుండి
| మానవుడు - దానవుడు (1972) | |
| దర్శకత్వం | పి.సి.రెడ్డి |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు , శారద, కృష్ణకుమారి, ముక్కామల |
| సంగీతం | అశ్వద్ధామ |
| నిర్మాణ సంస్థ | ఉషశ్రీ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| అమ్మ లాంటి చల్లనిది, లోకం ఒకటే ఉందిలే, ఆకలి ఆ లోకంలో లేనే లేదులే | డా.సి.నారాయణ రెడ్డి | అశ్వత్థామ | పి.సుశీల |
| అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా | డా.సి.నారాయణ రెడ్డి | అశ్వత్థామ | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, బృందం |
| అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా (శోకం) | డా.సి.నారాయణ రెడ్డి | అశ్వత్థామ | పి.సుశీల, బృందం |
| పచ్చని మన కాపురం పాలవెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళలాడాలి | డా.సి.నారాయణ రెడ్డి | అశ్వత్థామ | పి.సుశీల |
మూలాలు [మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.