మానవ పాపిల్లోమా వైరస్
వికీపీడియా నుండి
| {{{name}}} | |||||
|---|---|---|---|---|---|
EM of papillomavirus
|
|||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||
|
|||||
|
|
|||||
| Alphapapillomavirus Betapapillomavirus Gammapapillomavirus Mupapillomavirus Nupapillomavirus |
| ICD-10 | B97.7 |
|---|---|
| ICD-9 | 078.1 079.4 |
| DiseasesDB | 6032 |
| eMedicine | med/1037 |
| MeSH | D030361 |
మానవ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus-HPV) మానవుల చర్మం మరియు శ్లేష్మ పొరలకు సంక్రమించే పాపిల్లోమా వైరస్ (papillomavirus) వీటిలో సుమారు 130 HPV రకాలు ఉన్నాయి. కొన్ని వైరస్ రకాలు ఉలిపిరి కాయలు (warts లేదా verrucae) కలిగిస్తే మరికొన్ని కాన్సర్ (cancer) వ్యాధిని కలిగిస్తాయి.