మానస్ జాతీయ అభయారణ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మానస్ జాతీయ అభయారణ్యం*
ప్రపంచ వారసత్వ ప్రదేశం
దేశం  భారతదేశం
టైపు (ఎలాంటిది) ప్రకృతిసిద్ధ
Criteria vii, ix, x
రిఫరెన్సు 338
ప్రాంతం ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
Inscription history
వ్యవస్థాపన 1985  (9వ Session)
Endangered 1992
* Name as inscribed on World Heritage List.
Region as classified by UNESCO.
మానస్ జాతీయ వనం
మానస్ జాతీయ వనం is located in India
మానస్ జాతీయ వనం
మానస్ జాతీయ వనం (India)
IUCN category II (national park)
ప్రదేశం Assam, India
సమీప నగరం Barpeta Road
విస్తీర్ణం 950 km².
స్థాపితం 1990
సందర్శకులు NA (in NA)
పాలకమండలి Ministry of Environment and Forests, Government of India

మానస్ జాతీయ అభయారణ్యం (ఆంగ్లం : Manas National Park), ఒక జాతీయ వనం, యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా ప్రకటింపబడినది. ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత మరియు భూటాన్ లో కొంత విస్తరించి వుంది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు వున్నాయి.

పేరు[మార్చు]

దీనికి ఆ పేరు, మానస నది పేరు మీదుగా వచ్చినది. మానస నది, బ్రహ్మపుత్రానదికి ఉపనది.

చరిత్ర[మార్చు]

1928 అక్టోబరు 1 న దీనిని అభయారణ్యంగా గుర్తించారు.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]