మాయామాళవగౌళ రాగము

వికీపీడియా నుండి
Mayamalavagowla scale with shadjam at C

మాయామాళవగౌళ రాగము (ఆంగ్లం: Mayamalavagowla : māyāmāḻavagouḻa; సంస్కృతం: मायामाळवगोळ) కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగము.[1] దీనినే మాళవగౌళ రాగము అని కూడా అంటారు. ఇది సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి వాడుకలోనున్న ప్రాచీన రాగము. ఇది హిందుస్థానీ సంగీతం లోని భైరవ రాగంతో సమానమైనది.

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G3 M1 P D1 N3 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D1 P M1 G3 R1 S)

ఈ రాగం స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము మరియు కాకలి నిషాధము. ఇది 51వ మేళకర్త కామవర్ధిని (పంతువరాళి) రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలు [మార్చు]

మాయామాళవగౌళ జన్యరాగాలు [మార్చు]

ఈ రాగంలో కొన్ని ప్రముఖమైన జన్యరాగాలు: బౌళి, జగన్మోహిని, గౌళ, గౌళిపంతు, లలిత, నాదనామక్రియ, రేవగుప్తి, సావేవి మరియు మళహరి.


నాదనామక్రియ రాగము [మార్చు]

ఉదాహరణలు

సావేరి రాగము [మార్చు]

ఉదాహరణలు

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications