మారరంజని రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Mararanjani scale with shadjam at C

మారరంజని రాగము కర్ణాటక సంగీతం లో 25 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు[మార్చు]

S R2 G3 M1 P D1 N1 S
S N1 D1 P M1 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 61 వ మేళకర్త రాగమైన కాంతామణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • మనసా శ్రీరాముని - త్యాగరాజు కీర్తన
  • శరవతి - ముత్తుస్వామి దీక్షితార్
  • రామపతినా - బాలమురళికృష్ణ

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్