మారుతి సుజుకి
వికీపీడియా నుండి
| మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ | |
|---|---|
| 245px | |
| తరహా | Public (BSE MARUTI, NSE MARUTI) |
| స్థాపన | 1981 (as Maruti Udyog Limited) |
| ప్రధానకేంద్రము | గుర్గావ్, భారతదేశం |
| కీలక వ్యక్తులు | Mr. Shinzo Nakanishi, Managing Director and CEO |
| పరిశ్రమ | Automotive |
| ఉత్పత్తులు | Automobiles |
| రెవిన్యూ | ▲US$4.8 billion (2009) |
| ఉద్యోగులు | 6,903 [1] |
| మాతృ సంస్థ | సుజుకి మోటార్ కార్పొరేషన్ |
| నినాదము | కౌంట్ ఆన్ అజ్ |
| వెబ్ సైటు | www.marutisuzuki.com |
Maruti Suzuki India Limited (Hindi: मारुति सुज़ूकी इंडिया लिमिटेड) భారతదేశంలో కారులను రూపొందించే ఒక సంస్థ. దక్షిణ ఆసియా లో కారులను రూపొందించే సంస్థలలో ఇదే అతి పెద్దది. జపాన్ దేశపు సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈ సంస్థలో అత్యధిక వాటాలు గలది. ఒక మిలియను కార్లని ఒకేసారి రూపొందించే సంస్థలలో ఇదే ఆద్యం. భారతదేశంలో ఆటోమోటివ్ విప్లవానికి ఇది నాంది పలికినది. 17 సెప్టెంబరు 2007 న మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గా మార్చారు.