మార్కో పోలో
వికీపీడియా నుండి
| మార్కో పోలో | |
16వ శతాబ్దానికి చెందిన మార్కోపోలో చిత్రం |
|
| జననం | సెప్టెంబర్ 15 1254 వెనిస్, ఇటలీ (సందేహం) |
|---|---|
| మరణం | 1324 జనవరి 9 లేదా ఆపైన వెనిస్ |
మార్కో పోలో (ఆంగ్లం : Marco Polo) (సెప్టెంబరు 15, 1254[1] – జనవరి 9, 1324 లేదా జూన్ 1325)[2]) ఒక వర్తకుడు మరియు యాత్రికుడు (సాహస యాత్రికుడు) ఇతను వెనిస్ కు చెందినవాడు[3] ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి, ("ఒక మిలియన్" లేదా మార్కోపోలో యాత్రలు).[4]
పోలో తన తండ్రియైన నిక్కోలో మరియు పినతండ్రి మాఫ్ఫియో తో కలసి ప్రయాణించాడు. పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు. (చైనాను ఇతను ఖితాన్ ప్రజలు ఉన్న కారణంగా క్యాథే అని పిలిచాడు) మరియు చెంగీజ్ ఖాన్ మనుమడు మరియు యువాన్ సామ్రాజ్య స్థాపకుడు అయిన కుబ్లాయి ఖాన్ ను కలిసాడు.
చైనా హాంగ్‌జౌ లోని మార్కోపోలో విగ్రహం.
విషయ సూచిక |
[మార్చు] ఇవీ చూడండి
- అఫనాసి నికిటిన్
- మధ్యాసియా
- క్రుసేడులు
- మధ్యయుగపు చైనాలో యూరప్ వాసులు
- ఆసియా అన్వేషణ
- రాచరికపు చైనా అంతర్జాతీయ సంబంధాలు
- ఫ్రయర్ జూలియన్
- గియోవాన్ని డా పియాన్ డెల్ కార్పైన్
- హిటోమ్ I - ఆర్మేనియా (1254-1255)
- ఇబ్న్ బతూతా
- మధ్యయుగం
- మంగోల్ సామ్రాజ్యం
- మంగోల్ దాడులు
- ఇమియోన్ పర్వతం
- నికోలో డా కౌంటీ
- ఒడోరిక్ - పోర్డెనన్
- రబ్బన్ బార్ సౌమా (టర్కో-మంగోల్, ఇతను 1280లో యూరప్ ను సందర్శించాడూ)
- రాధనైట్
- వెనిస్ రిపబ్లిక్
- సిల్కు దారి
- చైనా-రోమన్ సంబంధాలు
- వర్తక మార్గాలు
- రుబ్రుక్ కు చెందిన విలియం
[మార్చు] పాదపీఠికలు
- ↑ Lloyd, J & Mitchinson, J: "The Book of General Ignorance". Faber and Faber, 2006 ISBN 0307394913.
- ↑ Polo, Marco (1875). "Marco Polo's Last Will", The Book of Ser Marco Polo, the Venetian: Concerning the Kingdoms and Marvels of the East. London: John Murray, 69f.
- ↑ John Barrow, Travels in China (1804)
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;boulnoisఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
[మార్చు] మూలాలు
- Bergreen, Laurence, Marco Polo, Alfred A. Knopf, New York, 2007, ISBN 978-1-4000-4345-3
- Hart, Henry H., Marco Polo, Venetian Adventurer, University of Oklahoma Press, 1967
- Larner, John, Marco Polo and the Discovery of the World, Yale University Press, 1999
- Wood, Frances, Did Marco Polo Go to China?, Westview Press, 1995
- Yule, Henry (Ed.), The Travels of Marco Polo, Dover Publications, New York, 1983 [new edition of: London, 1870]
[మార్చు] బయటి లింకులు
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది
- Polo's travels
- F. Wood's "Did Marco Polo Go To China?" - A critical analysis of this theory by Dr Igor de Rachewiltz of the Australian National University