మార్చి 22
వికీపీడియా నుండి
మార్చి 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 81వ రోజు (లీపు సంవత్సరము లో 82వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 284 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1739 : నాదిర్షా ఢిల్లీ ని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
- 1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లబించింది.
- 1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
- 1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
- 2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
జననాలు[మార్చు]
- 1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
మరణాలు[మార్చు]
- 2009: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.
- 2007 : ప్రముఖ భారత తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి (జననం:1918)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- ప్రపంచ జల దినోత్సవం
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
మార్చి 21 - మార్చి 23 - ఫిబ్రవరి 22 - ఏప్రిల్ 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |