మార్చి 3
వికీపీడియా నుండి
మార్చి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరము లో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 11 మే 1991 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
- 2008: రష్యా అద్యక్ష ఎన్నికలలో మాజీ అద్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
- 2009: పాకిస్తాన్ లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
జననాలు [మార్చు]
- 1895: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్.
- 1899: హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు
మరణాలు [మార్చు]
- 1993: అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త అల్బెర్ట్ సాబిన్
- 2008: వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి కుమారి
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
మార్చి 2 - మార్చి 4 - ఫిబ్రవరి 3 - ఏప్రిల్ 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |