మాలిని
వికీపీడియా నుండి
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
విషయ సూచిక |
[మార్చు] మాలిని
[మార్చు] ఉదాహరణ 1
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
[మార్చు] లక్షణములు
[మార్చు] నడక
- ననన ననన నానా | నాననా నాన నానా
[మార్చు] ఉదాహరణ 2
[మార్చు] గ్రహించగలరు
- సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.