మా టీవీ
వికీపీడియా నుండి
| మా టీవీ | |
|---|---|
| Network | మా టీవీ |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| ప్రధాన కార్యాలయం | హైదరాబాద్ |
| వెబ్సైటు | http://www.maatv.com |
మా టీవీ (Maa TV) హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.
దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ మరియు సి.రామకృష్ణ.[1]
విషయ సూచిక |
ప్రసారం చేయబడిన ధారావాహికలు [మార్చు]
- రాధ మధు (2006-2008)
- అమ్మమ్మ.కాం (2008-2009)
- లయ (2008-2009)
ప్రస్తుత కార్యక్రమాలు [మార్చు]
- మీ ఆరోగ్యం మీ చేతుల్లో
- నవ విధ భక్తి
- మనీ మనీ
- చిన్నారి పెళ్ళికూతురు
- మా ఊరి వంట
- మోడర్న్ మహాలక్ష్మి
- నాదీ ఆడజన్మే
- పవిత్ర
- శ్రీ శనిదేవుని మహిమలు
- వసంత కోకిల
- అన్నా చెల్లెలు
- ఎదురీత