మిత్రుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మిత్రుడు (Friend) మానవులకు సహాయంచేసేవాడు.
[మార్చు] సాహిత్యంలో మిత్రుడు
మిత్రుడు అనే పదానికి సాహిత్యంలో చాలా పెద్ద విశ్లేషణలు కలవు.
- ఆపదలో ఆదుకొనేవాడు మిత్రుడు.
- మొదటినుండీ జీవితంలో అంటిపెట్టుకొని ఉండేవాడు మిత్రుడు.
- మంచి సలహాలతో ముందుకు నడిపించేవాడు మిత్రుడు.

