మిర్జా గాలిబ్

వికీపీడియా నుండి
మిర్జా అసదుల్లాహ్ ఖాన్ గాలిబ్
Mirza Ghalib photograph.jpg
కలం పేరు: అసద్, గాలిబ్
జననం: డిసెంబర్ 27 1796(1796-12-27)
ఆగ్రా
మరణం: ఫిబ్రవరి 15 1869 (వయసు: 72)
ఢిల్లీ
వృత్తి: కవి
జాతీయత: భారతీయుడు
Genres: గజల్
Subjects: ప్రేమ, తత్వము
ప్రభావాలు: మీర్ తఖి మీర్, అబ్దుల్ ఖాదిర్ బే-దిల్
ప్రభావితులు: ఉర్దూ కవిత్వం, ఇక్బాల్, అల్తాఫ్ హుసేన్ హాలి, బహాదుర్ షా జఫర్

గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ మరియు పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి మరియు గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. లేఖలు వ్రాయడంలో ప్రసిధ్ధి.


గాలిబ్ జీవితం పై సినిమా మిర్జా గాలిబ్ తీశారు. ఈ సినిమాకు మొదటిసారిగా జాతీయ అవార్డు ను ప్రవేశపెట్టి, ఉత్తమ సినిమా అవార్డు ప్రదానం చేశారు. ఈ సినిమాలో గాలిబ్ పాత్రను ప్రముఖ హిందీనటుడు భరత్ భూషణ్ పోషించాడు. గులామ్ మహమ్మద్ సమకూర్చిన సంగీతంతో ఈసినిమా గీతాలు అమరగీతాలయ్యాయి.

సినీ రచయిత మరియు దర్శకుడు గుల్జార్ 'మిర్జా గాలిబ్' టి.వి.సీరియల్ తీశాడు. నసీరుద్దీన్ షా గాలిబ్ గా నటించాడు. జగజీత్ సింగ్ మరియు చిత్రాసింగ్ నేపథ్యగానంలో జగజీత్ సింగ్ సంగీతంలో ఈ టి.వి.సీరియల్ ప్రజానీకానికి విశేషంగా ఆకట్టుకొంది.

[మార్చు] రచనలు

దీవాన్ ఎ గాలిబ్ (కవితలు) (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు