మిర్టేలిస్
వికీపీడియా నుండి
| మిర్టేలిస్ | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
Lumnitzera littorea
|
|||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
|||||||||
| See text
|
మిర్టేలిస్ (లాటిన్ Myrtales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము.
[మార్చు] ముఖ్యమైన లక్షణాలు
- పుష్పాలు సౌష్టవయుతము, ద్విలింగకము
- ఫలదళాలు 3-5, సంయుక్తము, నిమ్న అండాశయము.
- అగ్ర లేదా స్తంభ అండన్యాసము.
[మార్చు] కుటుంబాలు
- Family Alzateaceae
- కాంబ్రిటేసి (leadwood family)
- Family Crypteroniaceae
- Family Heteropyxidaceae
- లైత్రేసి (Lythraceae) (loosestrife and దానిమ్మ family)
- Family Melastomataceae
- Family Memecylaceae
- మిర్టేసి (Myrtaceae)
- Family Oliniaceae
- Family Onagraceae (evening primrose family)
- Family Penaeaceae
- Family Psiloxylaceae
- Family Rhynchocalycaceae
- Family Vochysiaceae