ముక్కోపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్కోపి
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం నరేష్,
రాధ
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు

ముక్కోపి 1984 నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణా మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మక దర్శకత్వం వహించింది. నరేష్, రాధ, సుధాకర్, సత్యనారాయణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంభాషణలు: సత్యానంద్
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: కె.చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపాల కృష్ణ
  • ఎడిటింగ్: అదుర్తి హరినాథ్
  • కార్యనిర్వాహక నిర్మాత: ఎస్.రవి కుమార్
  • సహ నిర్మాత: ఎస్.రఘునాథ్
  • ప్రెజెంటర్: కృష్ణ
  • నిర్మాత: ఎస్.రామానంద్
  • దర్శకురాలు: విజయ నిర్మల
  • బ్యానర్: శ్రీ విజయ కృష్ణ మూవీస్

మూలాలు[మార్చు]

  1. "Mukkopi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-31.
"https://te.wikipedia.org/w/index.php?title=ముక్కోపి&oldid=3658265" నుండి వెలికితీశారు