భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.
ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.
వివిధ రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల జాబితా [మార్చు]
| రాష్ట్రం |
పేరు |
పదవీ స్వీకారం |
పార్టీ |
జాబితా |
| ఆంధ్ర ప్రదేశ్ |
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి |
2010-నవంబర్ 25 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| అరుణాచల్ ప్రదేశ్ |
జార్బొం గామ్లిన్ |
2011, మే 5 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| అస్సాం |
తరుణ్ కుమార్ గోగోయి |
2001 మే 17 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| బీహార్ |
నితీష్ కుమార్ |
2005 నవంబర్ 24 |
జనతా దళ్ (యునైటెడ్) |
అందరు |
| చత్తీస్‌గఢ్ |
డా. రమణ్ సింగ్ |
2003, డిసెంబరు 7 |
భారతీయ జనతా పార్టీ |
అందరు |
| ఢిల్లీ |
షీలా దీక్షిత్ |
1998, డిసెంబరు 3 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| గోవా |
దిగంబర్ కామత్ |
2007, జూన్ 8 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| గుజరాత్ |
నరేంద్ర మోడీ |
2001, అక్టోబరు 7 |
భారతీయ జనతా పార్టీ |
అందరు |
| హర్యానా |
భూపిందర్ సింగ్ హూడా |
2005, మార్చి 5 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| హిమాచల్ ప్రదేశ్ |
వీరభద్ర సింగ్ |
2012 డిసెంబర్ 26 |
కాంగ్రెస్ పార్టీ |
అందరు |
| జమ్మూ కాశ్మీరు |
ఒమర్ అబ్దుల్లా |
|
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| జార్ఖండ్ |
అర్జున్ ముండా |
2010, సెప్టెంబరు 14 |
|
అందరు |
| కర్ణాటక |
సదానందగౌడ |
2011 ఆగష్టు 4 |
భారతీయ జనతా పార్టీ |
అందరు |
| కేరళ |
ఊమెన్ చాంది |
2011, మే 18 |
ఎల్.డి.ఎఫ్ |
అందరు |
| మధ్య ప్రదేశ్ |
శివరాజ్ సింగ్ చౌహాన్ |
2005 నవంబర్ 29 |
భారతీయ జనతా పార్టీ |
అందరు |
| మహారాష్ట్ర |
పృథ్వీరాజ్ చవాన్ |
2008, డిసెంబరు 8 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| మణిపూర్ |
ఓక్రాం ఇబోబి సింగ్ |
|
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| మేఘాలయ |
ముకుల్ సంగ్మా |
2010, ఏప్రిల్ 20 |
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| మిజోరం |
లాల్‌తన్ హావ్లా |
2008, డిసెంబరు 7 |
మిజో నేషనల్ ఫ్రంటు |
అందరు |
| నాగాలాండ్ |
నిఫూరియో |
2008, మార్చి 12 |
|
అందరు |
| ఒరిస్సా |
నవీన్ పట్నాయిక్ |
|
బిజూ జనతా దళ్ |
అందరు |
| పాండిచ్చేరి |
ఎన్.రంగస్వామి |
|
కాంగ్రెసు పార్టీ |
అందరు |
| పంజాబ్ |
ప్రకాశ్ సింగ్ బాదల్ |
|
శిరోమణి అకాలీదళ్ |
అందరు |
| రాజస్థాన్ |
అశోక్ హెగ్లాట్ |
|
కాంగ్రెస్ పార్టీ |
అందరు |
| సిక్కిం |
పవన్ చామ్లింగ్ |
|
సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంటు |
అందరు |
| తమిళనాడు |
జయలలిత |
|
డి.ఎం.కె కూటమి |
అందరు |
| త్రిపుర |
మాణిక్ సర్కార్ |
|
వామపక్ష ఫ్రంటు |
అందరు |
| ఉత్తరాంచల్ |
రమేష్ పొఖ్రియార్ |
|
భారతీయ జనతా పార్టీ |
అందరు |
| ఉత్తర ప్రదేశ్ |
అఖిలేష్ యాదవ్ |
2012, మే 13 |
సమాజవాదీ పార్టీ |
అందరు |
| పశ్చిమ బెంగాల్ |
మమతా బెనర్జీ |
2011, మే 20 |
వామపక్ష ఫ్రంటు |
అందరు |