ముదిగొండ

వికీపీడియా నుండి

  ?ముదిగొండ మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటములో ముదిగొండ మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో ముదిగొండ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ముదిగొండ
జిల్లా(లు) ఖమ్మం
గ్రామాలు 21
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
57,847 (2001)
• 29496
• 28351
• 49.48
• 60.06
• 38.48


ముదిగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.

విషయ సూచిక

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] గ్రామం స్వరూపం

ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్‌పై ఉంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తి. గ్రానైట్ రాయి డిపాజిట్లు, గ్రానైట్ మిల్లులు చుట్టుప్రక్కల అధికంగా ఉన్నాయి.

వూరిలో నరసింహస్వామి మందిరం, వీరభద్ర స్వామి మందిరం ఉన్నాయి. ముదిగొండ, వెంకటాపురం జంట గ్రామాలు.

[మార్చు] వార్తల్లో ముదిగొండ

ముదిగొండ కాల్పులలో మరణించిన వారికి సంతాప సూచకంగా జనవరి 2008లో ప్రగతి నగర్,హైదరాబాదులో జరిగిన సి.పి.ఐ-ఎమ్. రాష్ట్ర మహాసభలలో ఉంచిన పోస్టర్

ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా 2007 జూలై 28 న జరిగిన రాష్ట్రవ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.[1][2][3][4][5] పోలీసులు ఎక్కువ మంది పౌర దుస్తులలో ఉండడం, ముందు హెచ్చరికగా లాఠీ చర్య వంటివి జరపక పోవడం, మరణించిన వారిలో మహిళలు, ఉద్యమంతో సంబంధం లేని వారు ఉడడం - అనే విషయాలు పలు ఆరోపణలకు తావిచ్చాయి. రక్తసిక్తమైన మరణ దృశ్యాలు తెలుగు టెలివిజన్ ఛానళ్ళలొ విపులంగా ప్రదర్శింపబడ్డాయి. పెద్దపెట్టున ప్రతిపక్షాలనుండి నిరసనలు వెల్లువెత్తాయి.

[మార్చు] మూలాలు



పేజీకి సంభందించిన లింకులు