ముద్ద మందారం (సినిమా)
వికీపీడియా నుండి
| ముద్ద మందారం (1981) | |
| దర్శకత్వం | జంధ్యాల |
|---|---|
| తారాగణం | ప్రదీప్, పూర్ణిమ, సుత్తివేలు |
| సంగీతం | రమేష్ నాయుడు |
| నిర్మాణ సంస్థ | నటనాలయా |
| భాష | తెలుగు |
రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్ మరియు పూర్ణిమ లు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమకథల జోరు నడుస్తున్న సమయంలో(హిందీ లో హిట్ ఐన లవ్ స్టోరీ స్పూర్తితో) ఈ చిత్రం వచ్చింది. చక్కటి సంగీతం(రమేష్ నాయుడు), సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది.
పాటలు [మార్చు]
- అలివేణీ ఆణిముత్యమా
- నీలాలు కారేనా
- ముద్దుకే ముద్దొచ్చే మందారం
- శ్రీరస్తు శుభమస్తు