మునిస్వామి తంబిదురై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మునిస్వామి తంబిదురై


డా: మునిస్వామి తంబి దురై గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు.

బాల్యము[మార్చు]

శ్రీ మునిస్వామి గారు 15, మార్చి 1947 లో తమిళనాడులోని కృష్ణ గిరి జిల్లా లోని చింతగంపల్లిలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ మునిస్వామి గౌందర్, శ్రీమతి వీరు మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో ఎం.ఎ. ఎం.ఫిల్. చదివి పి.హెచ్. డి చేసారు.

కుటుంబము[మార్చు]

వీరు 21 నవంబరు 1986 లో డా: భానుమతి గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు.

రాజకీయ ప్రస్థానము[మార్చు]

వీరు మొదటిసారిగా 8వ లోక్ సభకు 1984 జరిగిన ఎన్నికలలో పాల్గొని గెలిచారు. తిరిగి 1989 లో 9వ లోక సభకు జరిగిన ఎన్నికల్లో కూడా పాల్గొని గెలిచారు. పార్లమెంటులో అనేక కమీటల్లో సభ్యునిగా పనిచేసారు. త్రువాత 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొంది పార్లమెంటు సభ్యుడయ్యారు. 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో పాల్గొని 5 వ లోక్ సభలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20140311014218/http://164.100.47.132/lssnew/Members/statedetail.aspx?state_code=Tamil%20Nadu