ప్రేమ్‌చంద్

వికీపీడియా నుండి
(మున్షి ప్రేమ్ చంద్ నుండి దారిమార్పు చెందింది)

1980 జూలై 31ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో జన్మించిన మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు.

ప్రేమ్‌చంద్ 1880, జూలై 31న వారణాసి దగ్గర లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్ మరియు ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ధన్‌పత్ రాయ్ అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, నవాబ్ అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు.[1] ప్రేమ్‌చంద్ తల్లితండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి మరియు ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్్‌చంద్ పై పడింది.

విషయ సూచిక

నవలలు [మార్చు]

  • గోదాన్
  • కఫన్
  • గబన్
  • సేవాసదన్
  • కర్మభూమి
  • కాయాకల్ప్
  • మనోరమ
  • మంగలసూత్ర్
  • నిర్మల
  • ప్రతిజ్ఞ
  • ప్రేమాశ్రం
  • రంగ్‌భూమి
  • వర్‌దాన్

కథలు [మార్చు]

  • పంచ్ పరమేశ్వర్
  • ఈద్‌గాహ్
  • నషా
  • షత్రంజ్ కె ఖిలాడి
  • పూస్ కి రాత్
  • ఆత్మారామ్
  • బూఢి కాకి
  • బడే భాయిసాహెబ్
  • బడే ఘర్ కి బేటి
  • ఠిక్రి కే రుపై
  • నమక్ కా దారోగా

సినిమాలు మరియు టి.వి.సీరియళ్ళు [మార్చు]

  • సద్గతి (1981) టి.వి.
  • షత్రంజ్ కే ఖిలాడి (1977)
  • గోధూళి (1977)
  • ఒక ఊరి కథ ( 1977)
  • గబన్ (1966)
  • సేవాసదన్ (1938) (బాజారె హుస్న్, నవలాధారంగా)
  • మజ్దూర్
  • నిర్మల (టి.వి. 1980)

మూలాలు [మార్చు]

  1. Premchand: A Life, Amrit Rai (Harish Tirvedi, translator), People's Publishing House, New Delhi, 1982.