ముల్లంగి

వికీపీడియా నుండి
ముల్లంగి
ఎర్ర ముల్లంగి
ఎర్ర ముల్లంగి
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: బ్రాసికేలిస్
కుటుంబము: బ్రాసికేసి
ప్రజాతి: Raphanus
జాతి: R. sativus
ద్వినామము
Raphanus sativus
లిన్నేయస్

ముల్లంగి (Radish) ఒక విధమైన దుంప పంట.

[మార్చు] లక్షణాలు

  • దుంపవేరుతో పెరిగే గుల్మం.
  • చిన్న చిన్న తమ్మెలుగా ఫిడేలు ఆకారంలో ఉన్న దిగువ పత్రాలు, రెండు తమ్మెలు గల మధ్య పత్రాలు, కొన భాగంలో అండాకారంలో ఉండే సరళ పత్రాలు.
  • అగ్రస్థ సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరిన కెంపు రంగు తెల్లని పుష్పాలు.
  • కొనదేలిన ముక్కు వంటి నిర్మాణం ఉన్న సిల్వికా ఫలం.

[మార్చు] ఉపయోగాలు

"http://te.wikipedia.org/w/index.php?title=ముల్లంగి&oldid=729952" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు