ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి
వికీపీడియా నుండి
| ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-క్వారిజిమి | |
1983 సెప్టెంబరు 6న సోవియట్ యూనియన్ చే క్వారిజిమి జ్ఞాపకార్థం, ఇతని 1200వ జన్మదిన సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ళ. |
|
| జననం | c. 780 |
|---|---|
| మరణం | c. 850 |
అల్ క్వారిజిమి ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి, (ఆంగ్లం : Al-Khwarizmi (Mohammad ebne Mūsā Khwārazmī)) (పర్షియన్ భాష :محمد بن موسی خوارزمی) ఒక పర్షియన్ [1][2][3] ఇస్లామీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ ఖగోళశాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ జ్యోతిష్యజ్ఞుడు మరియు ఇస్లామీయ భౌగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను దాదాపు క్రీ.శ. 780 లో క్వారిజిమ్ [2][4][5], అప్పటి పర్షియా ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఖివా ఉజ్బెకిస్తాన్ లో గలదు. ఇతను క్రీ.శ. 850 లో మరణించాడు. ఇతను బాగ్దాదు లోని 'విజ్ఞాన భవనము' హౌస్ ఆఫ్ విజ్‌డమ్ లో తన జీవితము పండితునిగా గడిపాడు.
విషయ సూచిక |
[మార్చు] ఇతని సేవలు
గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, భూగోళ శాస్త్రం మరియు కార్టోగ్రాఫీ మొదలగు శాస్త్రాలందు తన విజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఈతని సిద్ధాంతాలనాధారంగానే అల్ జీబ్రా, తికోణమితి మరియు ఇతర విజ్ఞాన శాస్త్రాలకు రహదారి ఏర్పడింది. ఇతనికి ఆల్-జీబ్రా పితామహునిగా ప్రపంచం గుర్తించింది. ఆల్-జీబ్రా అనే పదానికి మూలం అరబ్బీ భాష పదము 'అల్ జబ్ర్'. ఈ పదాన్ని ఇతను తన 830 క్రీ.శ. లో వ్రాసిన గ్రంధమైన అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా (అరబ్బీ భాష الكتاب المختصر في حساب الجبر والمقابلة) లేదా: "The Compendious Book on Calculation by Completion and Balancing". ఈ గ్రంధము యొక్క తర్జుమా 12వ శతాబ్దంలోనే లాటిన్ భాష లో జరిగినది.
[మార్చు] అల్ జీబ్రా
అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా (అరబ్బీ భాష الكتاب المختصر في حساب الجبر والمقابلة) and Balancing”) ఒక గణిత శాస్త్ర గ్రంధము. దాదాపు క్రీ.శ. 830 లో వ్రాయబడినది. ఇందిలో ఆల్ జీబ్రా విషయాలన్నీ క్రోడీకృతం అయి వున్నవి. ఈ శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచంలోని అన్ని విజ్ఞాన కేంద్రాలు అవలంబించాయి.[6]
[మార్చు] ఖగోళ శాస్త్రము
[మార్చు] ఇవీ చూడండి
- అల్ క్వారిజిమి క్రేటర్ — చంద్రుని ఆవలి వైపు గల ఒక క్రేటర్ కు అల్-క్వారిజిమి అనే పేరు పెట్టారు.
- క్వారిజిమి అంతర్జాతీయ అవార్డు — ఇరాన్ దేశము, ఇతని పేరు మీద ఒక అవార్డు ఇస్తుంది.
- ఇస్లామీయ గణితము
- ఇస్లామీయ ఖగోళ శాస్త్రము
- జిజ్
- డయోఫాంటస్
[మార్చు] పాదపీఠికలు
- ↑ Toomer 1990
- ↑ 2.0 2.1 Hogendijk, Jan P. (1998). "al-Khwarzimi". Pythagoras 38 (2): 4–5. మూస:ISSN.
- ↑ Oaks, Jeffrey A.. "Was al-Khwarizmi an applied algebraist?". University of Indianapolis. http://facstaff.uindy.edu/~oaks/MHMC.htm. Retrieved on 2008-05-30.
- ↑ Berggren 1986
- ↑ Struik 1987, p. 93
- ↑ Karpinski, L. C. (1912). "History of Mathematics in the Recent Edition of the Encyclopædia Britannica". American Association for the Advancement of Science.
[మార్చు] మూలాలు
- Boyer, Carl B. (1991). "The Arabic Hegemony", A History of Mathematics, Second Edition, John Wiley & Sons, Inc.. ISBN 0471543977.
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
- {{{Last}}} ({{{Year}}})
[మార్చు] ఇతర పఠనాలు
- Dunlop, Douglas Morton (1943). "Muhammad ibn-Musa al-Khwarizmi". Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland: 248–250.
- Folkerts, Menso (1997). Die älteste lateinische Schrift über das indische Rechnen nach al-Ḫwārizmī (in German and Latin). München: Bayerische Akademie der Wissenschaften. ISBN 3-7696-0108-4.
- Gandz, Solomon (1938). "The Algebra of Inheritance: A Rehabilitation of Al-Khuwārizmī". Osiris 5 (5): 319–391. DOI:10.1086/368492. మూస:ISSN.
- Hogendijk, Jan P. (1991). "Al-Khwārizmī's Table of the "Sine of the Hours" and the Underlying Sine Table". Historia Scientiarum 42: 1–12.
- Hughes, Barnabas B. (1986). "Gererd of Cremona's Translation of al-Khwārizmī's al-Jabr: A Critical Edition". Mediaeval Studies 48: 211–263.
- Barnabas Hughes. Robert of Chester's Latin translation of al-Khwarizmi's al-Jabr: A new critical edition. In Latin. F. Steiner Verlag Wiesbaden (1989). ISBN 3-515-04589-9.
- Karpinski, L. C. (1915). Robert of Chester's Latin Translation of the Algebra of Al-Khowarizmi, with an Introduction, Critical Notes and English Version. The Macmillan Company.
- Kennedy, E. S. (1964). "Al-Khwārizmī on the Jewish Calendar". Scripta Mathematica 27: 55–59.
- King, David A. (1983). Al-Khwārizmī and New Trends in Mathematical Astronomy in the Ninth Century. New York University: Hagop Kevorkian Center for Near Eastern Studies: Occasional Papers on the Near East 2. మూస:LCCN.
- Mžik, Hanz von (1926). Das Kitāb Ṣūrat al-Arḍ des Abū Ǧa‘far Muḥammad ibn Mūsā al-Ḫuwārizmī.
- Roshdi Rashed, The development of Arabic mathematics: between arithmetic and algebra, London, 1994.
- Rosen, Fredrick (2004-09-01). The Algebra of Mohammed Ben Musa. Kessinger Publishing. ISBN 1-4179-4914-7.
- Rosenfeld, Boris A. (1993). ""Geometric trigonometry" in treatises of al-Khwārizmī, al-Māhānī and Ibn al-Haytham". Vestiga mathematica: Studies in Medieval and Early Modern Mathematics in Honour of H. L. L. Busard. ISBN 90-5183-536-1.
- Fuat Sezgin. Geschichte des arabischen Schrifttums. 1974, E. J. Brill, Leiden, the Netherlands.
- Sezgin, F., ed., Islamic Mathematics and Astronomy, Frankfurt: Institut für Geschichte der arabisch-islamischen Wissenschaften, 1997–9.
- Suter, H. [Ed.]: Die astronomischen Tafeln des Muhammed ibn Mûsâ al-Khwârizmî in der Bearbeitung des Maslama ibn Ahmed al-Madjrîtî und der latein. Übersetzung des Athelhard von Bath auf Grund der Vorarbeiten von A. Bjørnbo und R. Besthorn in Kopenhagen. Hrsg. und komm. Kopenhagen 1914. 288 pp. Repr. 1997 (Islamic Mathematics and Astronomy. 7). ISBN 3-8298-4008-X.
- Van Dalen, B. Al-Khwarizmi's Astronomical Tables Revisited: Analysis of the Equation of Time.