ముహమ్మద్ హమీద్ అన్సారి

వికీపీడియా నుండి

మూస:Infobox Vice President

ముహమ్మద్ హమీద్ అన్సారి, (ఆంగ్లం : Mohammad Hamid Ansari) (జననం ఏప్రిల్ 1, 1934) ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి. క్రితం, జాతీయ మైనారిటీ కమీషన్ (NCM) అధ్యక్షుడు.[1] ఇతను ఒక విద్యావేత్త, దౌత్యవేత్త మరియు అలీఘర్ ముస్లిం యూనివర్శిటి యొక్క ఉపకులపతి.

ఇతను, 13వ భారత ఉపరాష్ట్రపతిగా, ఆగస్టు 10 2007 న ఎన్నుకోబడ్డాడు.

ఇవీ చూడండి [మార్చు]

పీఠికలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]